Saturday, September 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుస్కూళ్లకు వరుసగా మూడు రోజుల సెలవులు

స్కూళ్లకు వరుసగా మూడు రోజుల సెలవులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించడంతో స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు మూతపడనున్నాయి. రెండో శనివారం, ఆదివారం, వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ సెలవులు లభించాయి. దీంతో సొంతూళ్లకు వెళ్లే ఉద్యోగులతో హైవేపై వాహనాలు కిక్కిరిసిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో గణేష్‌ ఉత్సవాల సందడి కూడా ఇప్పటికే మొదలైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -