- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : విద్యుత్ శాఖ ఉద్యోగులకు ప్రమాదబీమా కోసం SBIతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో ఈ అగ్రిమెంట్ జరిగింది. రూ.కోటి ఇన్సూరెన్స్ తో ఉద్యోగుల్లో ధైర్యం, నమ్మకం పెరుగుతుందని భట్టి పేర్కొన్నారు. డిమాండ్ ను బట్టి విద్యుత్ ప్రొడక్షను పెంచాలని ఉద్యోగులకు సూచించారు.
- Advertisement -