- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక
దుబ్బాకలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో (2025- 26 విద్యా సంవత్సరానికి ) రెండవ ఫేస్ లో ప్రవేశాల కోసం ఈ నెల 31 వరకు అవకాశం ఉందని ప్రిన్సిపాల్ జీ.కనకయ్య గురువారం తెలిపారు. ఐటీఐ, ఏటీసీ కోర్సుల్లో ప్రవేశం పొందగోరు అభ్యర్థులు ఆన్ లైన్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని, మెరిట్, రిజర్వేషన్స్, వెబ్ ఆప్షన్స్ ద్వారా సీట్లు కేటాయించబడతాయని, ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
- Advertisement -