Tuesday, January 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పరిశీలించిన ఏఈ

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పరిశీలించిన ఏఈ

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను హౌసింగ్ ఏఈ హనుమంత్ గ్రామ సర్పంచ్ అశ్విని సుదర్శన్ మున్న మంగళవారం పరిశీలించారు. మద్నూర్ మండలంలోని తడి హిప్పర్గ లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వారు తనిఖీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం పట్ల లబ్దిదారులు, సర్పంచ్ అశ్విని సుదర్శన్ మున్నాహర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -