Thursday, May 1, 2025
Homeట్రెండింగ్ న్యూస్ఏఈఓ వివాహానికి హాజరైన..

ఏఈఓ వివాహానికి హాజరైన..

– పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య
నవ తెలంగాణ మల్హర్ రావు:
మండలంలోని తాడిచెర్ల సెక్టార్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న వ్యవసాయ విస్తరణ అధికారి శిరీష-ప్రవీణ్ వివాహానికి తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య బుధవారం హాజరై నూతన వధువువరులను ఆశీర్వదించారు.నూతన దంపతులు ఒక్కరినొక్కరు అనున్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జక్కుల వెంకటస్వామి యాదవ్,అడ్వాల మహేష్,శ్రీనివాస్,అజ్మీరా రాజు నాయక్,మండల రాహుల్,నర్సింగరావు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img