- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయ ఆవరణంలో గురువారం ఏఈఓ సౌమ్య పంటల సాగు వివరాలు నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. మద్నూర్, వాడెపతేపూర్, అవల్గావ్, మూడు గ్రామాల శివారు పంట సాగు వివరాలు సేకరిస్తున్నారు. ప్రతి రైతు తమ భూమిలో ఎలాంటి పంట సాగు చేశారో నమోదు చేయించుకోవాలని ఏఈఓ సౌమ్య రైతులకు సూచించారు.
- Advertisement -