Thursday, October 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించిన అగ్రికల్చర్ అధికారులు

ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించిన అగ్రికల్చర్ అధికారులు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
సబ్సిడీ శనగ విత్తనాల పంపిణీ ప్రారంభోత్సవానికి హాజరైన జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావుకు మండల అగ్రికల్చర్ అధికారులు ఎమ్మెల్యేకు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మండల అగ్రికల్చర్ అధికారి రాజు మాట్లాడుతూ .. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయదారుల కోసం సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే సన్మానించిన కార్యక్రమంలో మండలంలోని ఏఈఓ లందరూ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -