నవతెలంగాణ బెంగళూరు: ఐకమత్యంగా కలిసి మెలిసి ఉండటం, సంప్రదాయాలు, పంటల కోతల సీజన్ ను అనుసరించి, సంబరాలను మరింత ఆనందకరంగా చేయడానికి అమేజాన్ ఇండియా ఈ రోజు ఓనమ్ స్టోర్ ను ప్రకటించింది. సంప్రదాయబద్ధమైన కసవు చీరలు, ధోతీలు నుండి ఓనమ్ సాధ్య అవసరాలు, పూజకు తప్పనిసరిగా ఉండవలసిన వస్తువులు, ఆకర్షణీయమైన గృహాలంకరణ వస్తువులు, కుక్ వేర్ వరకు ఈ స్టోర్ దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్ల కోసం ఓనమ్ స్ఫూర్తిని మరియు రుచుల్ని నిజం చేస్తోంది. స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ బ్యూటీ, కిరాణా మరియు ఇంటి అవసరాలపై 60% వరకు తగ్గింపుతో, పండగలను ఆనందంగా ఆహ్వానించడానికి అవసరమైన ప్రతిది వారు ఇక్కడ చూడవచ్చు.
ఉత్పత్తులను కనుగొనడానికి కస్టరమ్లు అమేజాన్ వారి AI-పవర్డ్ షాపింగ్ అసిస్టెంట్ ను ఉపయోగించవచ్చు, వ్యక్తిగత సిఫారసులు పొందవచ్చు. తమ పండగ షాపింగ్ అనుభవాన్ని మెరుగుపరచవచ్చు. మీ ఓనమ్ సంబరాలను మెరుగుపరచడానికి ఇక్కడ కొన్ని ఎంపికలు ఇవ్వబడ్డాయి:
స్మార్ట్ ఫోన్లు మరియు యాక్ససరీస్ పై 40% వరకు తగ్గింపుతో మీ ప్రత్యేకమైన పండగ క్షణాలను కాప్చర్ చేయండి
· శామ్ సంగ్ గాలక్సీ S10 (వైట్, 8 GB RAM, 128 GB స్టోరేజ్)ని రూ 24,999కి, వన్ ప్లస్ Nord CE4 128 GB లైఫ్ టైమ్ డిస్ ప్లే వారంటీని రూ. 22,999కి సహా ఈ పండగ సీజన్ లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయండి
· రెడ్మీ 7 కోసం రూ. 179కి సాలిమో ఫుల్ బాడీ టెంపర్డ్ గ్లాస్, వన్ ప్లస్ 6T/వన్ ప్లస్ 7 (బ్లాక్) కోసం POPIO టెంపర్డ్ గ్లాస్ స్క్రీన్ ప్రొటక్టర్ కంపేటబుల్ ని రూ. 299తో మీ స్మార్ట్ ఫోన్ కు అవసరమైన రక్షణ ఇవ్వండి
ఓనమ్ సాధ్య అవసరాలపై 60 శాతం వరకు తగ్గింపుతో ఇంటికి అసలైన ఓనం రుచులు తీసుకురండి
· రూ. 958కి అన్వేషణ్ A2 ఆవు నెయ్యి 500 ML మరియు రూ. 375కి మాక్స్ కేర్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ (కోల్డ్ ప్రెస్డ్) 500 ML వంటి వంట నూనెలు మరియు నెయ్యి పై 60% వరకు తగ్గింపు ఆదా చేయండి
· రూ. 385కి లయన్ బ్రాండ్ సాఫ్రాన్ ఒరిజినల్ కాశ్మీర్ లచ్చా సాఫ్రాన్ వంటి హెర్బ్స్, స్పైసెస్ పై 30% వరకు తగ్గింపు. రూ. 118కి డబల్ హార్స్ ఇన్ స్టెంట్ టెండర్ కోకోనట్ సాగో పాయసం మిక్స్ , రూ. 275కి ఈట్ బెటర్ కో–మిల్లెట్ నమ్కీన్ కాంబో, రూ. 655కి ఆనంద్ మైసూర్ పాక్ స్వీట్ బాక్స్ వంటి కుకింగ్ మిక్సెస్ మరియు స్నాక్స్ పై 40% వరకు తగ్గింపును ఆనందించండి
ఆ పరిపూర్ణమైన ఓనమ్ రూపం కోసం ఉత్తమమైన పండగ దుస్తుల్లో సంబరం చేయండి
· రూ. 1899కి మిమోసా విమెన్స్ సంప్రదాయబద్ధమైన కసవు ఆర్ట్ సిల్క్ శారీ విత్ బ్లౌజ్ వంటి కసవు శారీస్ తో స్టైల్ గా సంప్రదాయం సంబరం చేయండి మరియు రూ. 649కి గోల్డ్ జరీతో రామ్ రాజ్ కాటన్ మెన్ కాటన్ డబల్ లేయర్ వైట్ థోతీ, రూ. 2699కి సన్వారా మెన్స్ కాటన్ ప్రింటెడ్ స్ట్రెయిట్ ఫ్యాషన్ వెస్ట్ వంటి మెన్స్ పండగ దుస్తులపై కనీసం 40% తగ్గింపును ఆనందించండి
· రూ.759కి ఇయర్ రింగ్ జ్యువలరీ సెట్ తో ZENEM రోడియం ప్లేటెడ్ సిల్వర్ టోన్డ్ డైమండ్ స్టడెడ్ నెక్లెస్, రూ.2499కి మాన్యవర్ ఎంబ్రాయిడరి/త్రెడ్ వర్క్ /లోఫర్స్ జ్యూతి, మహిళల కోసం రూ. 1482కి మిరాగ్గియో క్రాక్- టెక్స్ చర్డ్ మిలా షోల్డర్ క్లచ్ నుండి పండగ యాక్ససరీస్ తో మీ ఓనమ్ రూపం పూర్తి చేయండి.
హోమ్ డెకార్ మరియు ఉపకరణాలపై గొప్ప డీల్స్ తో మీ పూజా స్థలాన్ని మెరుగుపరచండి
· మీ పూజా గది కోసం అవసరమైన వస్తువులు మరియు కళాకృతులను రూ. 799కి హార్టిలీ® మంగల్ బ్యూటిఫుల్ ఉడెన్ పూజా స్టాండ్ ఫర్ హోమ్ పూజా మందిర్, రూ. 799కి యాంటిక్ కలక్షన్ కేరళ నీలవిలక్కు దియా ల్యాంప్, మరియు రూ. 297కి రెకాన్ మెలామైన్ మినీ బనానా లీఫ్ ఆకారం ప్లేటర్ ప్లేట్ నుండి కొనుగోలు చేయండి
· రూ. 2999కి KENT 16096 క్లాసిక్ హాట్ ఎయిర్ ఫ్రైయర్ 4 L 1300 W మరియు రూ. 3299కి ఫిలిప్స్ HL 7756/01 750 వాట్ మిక్సర్ గ్రైండర్ వంటి ఉపకరణాలపై 60% వరకు తగ్గింపుతో మీ ఓనమ్ కిచెన్ సన్నాహాలను శక్తివంతం చేయండి.