Tuesday, November 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యేను సన్మానించిన ఏఎంసీ చైర్మన్

ఎమ్మెల్యేను సన్మానించిన ఏఎంసీ చైర్మన్

- Advertisement -

నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ మార్కెట్ కమిటీ పరిధిలో సోమవారం మండల కేంద్రంలోని కృష్ణ ఫైబర్ ఇండస్ట్రీస్ పత్తి మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో మద్దతు ధర కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా హాజరైన జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావును మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్ బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయికి జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి రమ్య శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సన్మాన కార్యక్రమంలో పత్తి కొనుగోలుదారులు మార్కెటింగ్ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, సీసీఐ అధికారి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -