- Advertisement -
నవతెలంగాణ – బెజ్జంకి
మండల కేంద్రంలోని ఏఎంసీ కార్యాలయంలో సోమవారం పాలకవర్గ సమావేశం నిర్వహించారు. వరిధాన్యం కొనుగోల తీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం నూతన యంత్ర పరికరాలను పరిశీలించారు.ఏఎంసీ చైర్మన్ పులి క్రిష్ణ,వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,సభ్యులు హజరయ్యారు.
- Advertisement -