Magazines

నో మెలోని డే

1 గంట క్రితం

No Meloni Day
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 1 నిమిషాల చదవడం

గళమెత్తిన విద్యార్థిలోకం

ఇటలీలోనూ రాజుకున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు


పాలక ప్రభుత్వాలపై ప్రతిపక్షాలు కాదు. విద్యార్థులే తిరగబడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను భద్రతాబలగాలతో అణగదొక్కాలనే ప్రయత్నాలు కాస్త బెడిసికొడుతున్నాయి. ఇటీవల ఫ్రాన్స్ , స్పెయిన్‌లలోని విద్యార్థి నిరసనల భగ్గుమంటున్నాయి. అదే స్ఫూర్తితో
ఇటలీలోనూ'నో మెలోని డే' పేరుతో విద్యార్థిలోకం గళమెత్తింది. జాతీయ స్థాయి నిర్వహిస్తున్న ప్రదర్శనల్లో విద్యార్థులు భారీ సంఖ్యలో మెలోని పాలన తీరును ఎండగడుతున్నారు. ముఖాలకు మాస్క్ లు, బ్యానర్లు, పోస్టర్లతో ముఖ్యకూడలి ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్