- Advertisement -
నవతెలంగాణ – జగద్గిరిగుట్ట
మాజీ ఐటి మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కే.తారక రామారావు జన్మదినం పురస్కరించుకొని గురువారం గజ్వేల్, ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేటీఆర్, బీఆర్ఎస్ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -