నవతెలంగాణ – హైదరాబాద్ : సెప్టెంబర్ 22న ప్రారంభమైన ఈ అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025లో ఆంధ్రప్రదేశ్ లోని వినియోగదారులు మరియు సెల్లర్స్ ఉత్సాహవంతంగా పాల్గొన్నారు. స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ & బ్యూటీ, హోమ్ & కిచెన్, నిత్యావసరాలు, కిరాణా సరుకులు మరియు పెద్ద ఉపకరణాల్లో శక్తివంతమైన వృద్ధి కనిపించింది. కస్టమర్లు శ్రేణుల్లో ఇప్పుడు ఎంతగానో ఎదురుచూసిన “ దీపావళి ప్రత్యేకం“ డీల్స్ మరియు ఆఫర్లను పొందవచ్చు మరియు స్మార్ట్ ఫోన్స్ పై 40% వరకు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ & బ్యూటీ, హోమ్ కిచెన్ & అవుట్ డోర్స్ పై 80% వరకు, తగ్గింపు పొందవచ్చు; నిత్యావసరాలపై 70% వరకు తగ్గింపు పొందవచ్చు; TVలు మరియు గృహోపకరణాలపై 65% వరకు తగ్గింపును పొందవచ్చు; అమేజాన్ ఫ్రెష్, అలెక్సాతో ఇకో, ఫైర్ TV & కిండిల్ మరియు ఇంకా ఎన్నో వాటిపై 50% వరకు తగ్గింపు పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్ వినియోగదారులు ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంపికలతో పాటు ఎక్కువగా ప్రీమియం ఉత్పత్తులు మరియు అప్ గ్రేడ్స్ ను ఎంచుకుంటున్నారు.
“ఆంధ్రప్రదేశ్ లో కస్టమర్లు అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025ను ఇంతకు ముందు కంటే పెద్దగా సంబరం చేస్తున్నారు. ప్రీమియం TVలు మరియు విలువైన జ్యువలరీ నుండి నిత్యావసరాలు మరియు అమేజాన్ బజార్ నుండి ఉత్పత్తుల వరకు, రాష్ట్రంలో ఆన్ లైన్ షాపింగ్ లో అమోఘమైన వృద్ధి కనిపించింది. GST ఆదాలు, బ్యాంక్ మరియు అమేజాన్ పే ఆఫర్లతో, మేము తెలంగాణలో వినియోగదారుల కోసం పండగ షాపింగ్ ను మరింత సరసమైనదిగా మరియు బహుమానపూర్వకమైనదిగా చేస్తున్నాము. మనం ధన త్రయోదశి మరియు దీపావళి పండుగల దిశగా కొనసాగుతున్న కారణంగా, మేము మా కస్టమర్లకు విస్తృతమైన ఎంపిక, సాటిలేని విలువ మరియు అత్యంత వేగంతో మెరుగుపరచబడిన సౌకర్యం అందించడం కొనసాగిస్తున్నాం. ఈ పండగ సీజన్ ను వారికి మరింత ఆనందకరంగా చేస్తున్నాం,” అని సౌరభ్ శ్రీవాత్సవ, వైస్ ప్రెసిడెంట్, అమేజాన్ ఇండియా అన్నారు.
అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 మొదటి 10 రోజుల్లో ఇంతకు ముందు ఎడిషన్స్ తో పోల్చినప్పుడు, భారతదేశంవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ నుండి పెద్ద సంఖ్యలో SMBలు సహా స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్ (SMBలు) నుండి రికార్డ్ స్థాయిలో పాల్గొన్నారు. ఈ SMBలలో మూడింట రెండు వంతులకు పైగా టియర్ 2,3 పట్టణాలు మరియు ఆపై పట్టణాలకు చెందినవి. గత ఏడాదితో పోల్చినప్పుడు SMBలలో 50% కంటే ఎక్కువ పెరుగుదల రూ. 1 కోటిని దాటడంతో అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025లో సెల్లర్స్ విజయం పెరిగింది. స్థానిక ఔత్సాహికులకు సాధికారత కలిగించడంలో డిజిటల్ మార్కెట్ ప్రదేశాలలో పెరుగుతున్న పాత్రను ఈ విజయాలు ప్రధానంగా సూచించాయి మరియు దేశవ్యాప్తంగా సమీకృత ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించాయి.
ఆంధ్రప్రదేశ్ లో కీలకమైన పండగ ధోరణులు:
ప్రీమియం ఎంపికలు ఆధారంగా పండగ షాపింగ్ : రూ.20,000 కంటే ఎక్కువ ధరలు గల స్మార్ట్ ఫోన్లకు పండగ యొక్క ప్రారంభపు రోజుల సమయంలో శక్తివంతమైన రెండంకెల వృద్ధిని నమోదు చేసాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రీమియం శ్రేణి (రూ. 30,000 కంటే ఎక్కువగా) YoY 1.6 రెట్లు పెరుగుతోంది. శామ్ సంగ్ 3.3 రెట్లు YoY వృద్ధితో అభివృద్ధి చెందగా, iPhone 15 మరియు iQOO Neo 10లు రూ. 30,000-50,000 శ్రేణిలో బెస్ట్ సెల్లర్స్ గా ఉన్నాయి. విజయవాడలో, రూ. 1,00,000 కంటే ఎక్కువ ప్రీమియం TVలు YoY 70% పెరిగాయి, 40 అంగుళాల మోడల్స్ YoY కంటే 45% ఎక్కువ పెరిగాయి, మరియు 55 అంగుళాల + టీవీలు YoY 30% కంటే ఎక్కువ పెరిగాయి; LG మరియు TCLలు అగ్ర ఎంపికలుగా నిలిచాయి. విజయవాడ మరియు విశాఖపట్టణంలో ప్రెషస్ జ్యువలరీ 2 రెట్లు YoYలు పెరిగాయి.
పోషకాహార ఉత్పత్తులు మరియు నిత్యావసరాలకు ఎంతో డిమాండ్: పోషకాహారానికి చెందిన ఉత్పత్తులపై ఖర్చు విజయవాడలో 1.9X మరియు విశాఖపట్టణంలో 2.6X పెరిగింది. విశాఖపట్టణంలో పాల ఉత్పత్తుల కొనుగోళ్లల్లో 2.1 రెట్లు పెంపుదల కనిపించింది; ఇది ఆరోగ్యం మరియు సంక్షేమంపై వినియోగదారులకు పెరుగుతున్న దృష్టి కేంద్రీకరణను తెలియచేస్తోంది. విశాఖపట్టణంలో అమేజాన్ ఫ్రెష్ ఆర్డర్లు YoY 60% పెరిగాయి, సౌకర్యవంతమైన కిరాణా షాపింగ్ కోసం కస్టమర్ల ప్రాధాన్యతను చూపిస్తోంది.
ఫ్యాషన్ మరియు బ్యూటీలు వేగం పుంజుకున్నాయి: పండగ సీజన్ లో విజయవాడలో బ్యూటీ మరియు ఫ్యాషన్ కోసం కొత్త కస్టమర్లలో YoY 1.5 రెట్లు పెరిగింది, వ్యక్తిగత సంరక్షణ వస్తువులపై చేసే ఖర్చు 2.8 రెట్లు పెరిగింది-హెయిర్ మాస్క్స్ మరియు ఆయిల్స్ 2 రెట్లు పెరిగాయి. విశాఖపట్టణంలో బ్యూటీ మరియు వ్యక్తిగత సంరక్షణపై చేసిన ఖర్చులు 2.3 రెట్లు పెరగ్గా మెన్స్ ఎథ్నిక్ వేర్ 2 రెట్లు పెరిగింది మరియు డెనిమ్ లో మహిళలు మరియు మగవారు ఇరువురి డిమాండ్ YoY1.5 రెట్లు పెరిగింది.
హోమ్ అప్ గ్రేడ్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి: వాటర్ ప్యూరిఫైర్లు, కిచెన్ స్టోరేజ్ మరియు కుక్ వేర్ లు కారణంగా కిచెన్ ఉపకరణాలు YoY సుమారు 150% పెరిగాయి. ఫర్నిచర్ శ్రేణుల్లో గణనీయమైన పెంపుదల కనిపించింది. విజయవాడలో ఫోల్డింగ్ కుర్చీలకు YoY 65%, డ్రెస్సింగ్ టేబుల్స్ కు YoY 60% కంటే ఎక్కువగా మరియు బెడ్ సైడ్ టేబుల్స్ కు సుమారు 60% YoY డిమాండ్ పెరిగింది. ఇంకా, విశాఖపట్టణంలో సైడ్ బోర్డ్స్ & కేబినెట్స్ సుమారు YoY 35%, షూర్యాక్స్ & ఆర్గనైజర్స్ 20% కంటే అధికంగా వృద్ధి చెందాయి.
అవుట్ డోర్ లివింగ్ మరియు తోటపని వస్తువులకు వేగం పుంజుకుంది: విజయవాడలో లాన్ & తోటపని ఉత్పత్తులకు సంవత్సరం వారీగా 140%కి పైగా మరియు విశాఖపట్టణంలో సంవత్సరం వారీగా 110% డిమాండ్ పెరిగింది, సోలార్ ఉత్పత్తులు మరియు ల్యాండ్ స్కాపింగ్ సాధనాలు కస్టమర్లు ఇష్టపడే ఉత్పత్తులుగా వృద్ధి చెందాయి.
ప్రయాణ యాక్ససరీస్ మరియు క్రీడా సామగ్రి వృద్ది కొనసాగింది: ఆటో శ్రేణిలో ఈ ప్రాంతాలకు డిమాండ్ ఏర్పడింది. కార్ కేర్ యాక్ససరీస్ మరియు ఆటో పరికరాలు అగ్ర శ్రేణులుగా అభివృద్ధి చెందాయి. విజయవాడలో కూడా బ్యాడ్మింటన్, కార్డియో మరియు స్కేటింగ్ లో 20% కంటే ఎక్కువ సంవత్సరం వారీగా వృద్ధి కనిపించింది మరియు యోనెక్స్ మరియు జస్పోలు అగ్ర బ్రాండ్స్ గా నిలిచాయి.
10వ రోజు నాటికి, సేల్ సమయంలో షాపింగ్ చేయడానికి 4 మంది కస్టమర్లలో 1 అమేజాన్ పే ఆప్షన్స్ ను ఉపయోగిస్తున్నారు. UPI ప్రసిద్ధి చెందిన ఎంపికగా కొనసాగింది, 4 ఆర్డర్లలో 1 UPI ద్వారా ఇవ్వబడ్డాయి మరియు గత ఏడాదితో పోల్చినప్పుడు UPI వినియోగదారుల్లో 11% వృద్ధి కనిపించింది. ఇంకా, అమేజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ను ఉపయోగిస్తూ 10లో 1 ఆర్డర్ చేయబడింది.
గమనిక: ఉత్పత్తి వివరాలు, వివరణ మరియు ధర, విక్రేతలు అందించినవి. ధరనిర్ధారణ లేదా ఉత్పత్తుల వివరణలో అమెజాన్‌కు ప్రమేయం లేదు, విక్రేతలు అందించే ఉత్పత్తి సమాచారం ఖచ్ఛితత్వానికి అమెజాన్‌ని బాధ్యత కాదు. డీల్స్ మరియు తగ్గింపులను విక్రేతలు మరియు/లేదా బ్రాండ్లు, మొత్తం అమెజాన్ మినహాయింపుకు అందిస్తారు. ఉత్పత్తి వివరణలు, ఫీచర్లు మరియు డీల్స్‌ను విక్రేతలు అందిస్తే, ఉన్నదున్నట్లుగా తెలియచేయటమవుతుంది.