- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామపంచాయతీలో ఇటీవల సర్పంచ్ గా గెలుపొంది బాధ్యతలు చేపట్టిన బండి స్వామికి గురువారం అంగన్ వాడి టీచర్లు జయప్రద, అరుణ జీపీ కార్యాలయంలో శాలువాలతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిపి సిబ్బంది అజ్మత్ అలీ, రామిడి శ్రీనివాస్, రామస్వామి పాల్గొన్నారు.
- Advertisement -



