Thursday, March 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంజన్న ఆలయ హుండీ ఆదాయం 61.7 లక్షలు..

అంజన్న ఆలయ హుండీ ఆదాయం 61.7 లక్షలు..

- Advertisement -

– 81 రోజుల హుండీ లెక్కించిన దేవాదాయశాఖ అధికారులు.

నవతెలంగాణ – ఊరుకొండ

ఊరుకొండ మండల పరిధిలోని ఊరుకొండ పేట శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయంలో 81 రోజుల హుండీలు విప్పి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో లెక్కించగా రూ.6,17,220/- ఆదాయం వచ్చినట్టు దేవాలయ కార్య నిర్వహణ అధికారి సత్యచంద్రారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ అధికారి వీణధరి, పర్యవేక్షకులు, గ్రామపెద్దలు, పూజారులు, భక్తులు, యాత్రికులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -