Friday, March 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఏప్రిల్ 2 నుంచి ఆంజనేయ స్వామి జయంతి వేడుకలు

ఏప్రిల్ 2 నుంచి ఆంజనేయ స్వామి జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
ఏప్రిల్ 2 నుంచి మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయస్వామి జయంతి వేడుకలు జరగనున్నాయి. ఇందుకోసం ఆలయాధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఆలయాన్ని తెలంగాణ, కర్ణాటక, మహారాష్ర్టాల భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకుంటారు. ఈ క్రమంలో శుక్రవారం మద్నూర్ ఎస్సై మోహన్ రెడ్డి ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సర్పంచ్ దిగంబర్, ఆలయాధికారి వేణు ఎస్సైను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కేలూర్ మాజీ ఎంపీటీసీ సభ్యులు విజయ్ పోలీస్ కానిస్టేబుల్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -