Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్అంజనేయులుకు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం ప్రధానం

అంజనేయులుకు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం ప్రధానం

- Advertisement -

నవతెలంగాణ-పాలకుర్తి
మండలంలోని తొర్రూరు గ్రామానికి చెందిన పగిడిపాల ఆంజనేయులుకు మంగళవారం తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాన్ని ప్రధాన చేశారు. సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ 2023 కీర్తి పురస్కారాన్ని తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్  ఎన్. నిత్యానందరావు అందజేశారు. ఈ సందర్భంగా  అంజనేయులును సోమనాథ కళా పీఠం అధ్యక్షుడు డాక్టర్ రాపోలు సత్యనారాయణ, మార్గం లక్ష్మీనారాయణ, సి పి ఐ ఎం ఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా, కాంగ్రెస్ ఓ బి సి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పులి గణేష్, బహుజన కులాల ఐక్య వేదిక అధ్యక్షుడు గుమ్మడిరాజు సాంబయ్య తదితరులు అభినందనలు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad