- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండలంలోని హాసన్ టాక్లి అంగన్వాడి కేంద్రంలో మంగళవారం అన్న ప్రసన్న కార్యక్రమం నిర్వహించారు. ఈ సెంటర్లో 7 నెలలు నిండిన అబ్బాయికి బాల అమృతం తయారుచేసి దాని ద్వారా ప్రయోగాలు గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నియాంష్, శివాని, జ్ఞానేశ్వర్, గ్రామ అధ్యక్షురాలు గంగామణి, ఆశ వర్కర్ అన్నపూర్ణ, అంగన్వాడీ టీచర్ సచిత, సహాయకురాలు లక్ష్మి బయి, గ్రామంలోని తల్లులు కిశోర బాలికలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
- Advertisement -



