- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు: త్రివేణి సంఘమంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలను ఆచరించడానికి వెళుతున్న సందర్శకులకు మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు మండల తాజా మాజీ జెడ్పిటిసి అయిత కోమల-రాజిరెడ్డి దంపతులు అన్నదానం కార్యక్రమాన్ని శనివారం కొయ్యుర్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల మహిళ అధ్యకురాలు కొండ రాజమ్మ, ప్రధాన కార్యదర్శి తెప్పల రజిత, మాజీ ఉప సర్పంచ్ కొండూరి మమత, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -