- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కాశీబుగ్గలో స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో తొమ్మిది మరణించినట్లు సమాచారం.ఇంకా ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



