- Advertisement -
నవతెలంగాణ – ఆలేరు టౌను
ఆలేరు పట్టణంలో బుధవారం మాజీ రాష్ట్రపతి, ఏపీజే అబ్దుల్ కలాం జయంతి పురస్కరించుకొని, బిజెపి ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు నందగంగేష్, జిల్లా కార్యదర్శి కామిటికారి కృష్ణ, జిల్లా నాయకులు ఐడియా శ్రీనివాస్ , మాజీ టౌన్ అధ్యక్షుడు బడుగు జహంగీర్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎలగల వెంకటేష్, నాయకులు, పత్తి రాములు, కళ్లెం రాజు, సందీప్ గౌడ్, సుక్కరాజు, పూల హనుమంత్, కంతుల శంకర్, ఎగిడి సంపత్ , గుర్రం నరసింహులు, పరమణి స్వామి, బైర్ మహేందర్, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -