Monday, March 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కూరగాయలతో కళాకారుడి ప్రతిభ

కూరగాయలతో కళాకారుడి ప్రతిభ

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మహిళా దినోత్సవం సందర్భంగా కూరగాయలు, ఆకుకూరలతో మహిళా చిత్రం వేసి కళాకారుడు ఆకట్టుకున్నారు. సమాజంలో మహిళల పాత్ర కీలకమైనదని అందరూ మహిళలను గౌరవించాలని చిత్రం ద్వారా సందేశం ఇచ్చారు. ఈ చిత్రం చూసిన పలువురు చిత్రకారుడు బాల్ కిషన్ ను అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -