- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆర్యభట్ట విద్యా సంస్థల చైర్మన్ కేశిరెడ్డి గురువేందర్ రెడ్డి తన సతీమణితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు ప్రజాస్వామ్య బలపాటుకు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
- Advertisement -



