- Advertisement -
నవతెలంగాణ – మోర్తాడ్
మండల కేంద్రంలోని సహకార సంఘం చైర్మన్ గా సోమవారం బద్దం అశోక్ రెడ్డి బాధ్యతలను స్వీకరించాడు. డిసిఒ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం బాధ్యతలను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. సంఘ కార్యదర్శి చైర్మన్ కు బాధ్యతలను అప్పగించారు. వీటితోపాటు వైస్ చైర్మన్ పాలకమండలి సభ్యులు బాధ్యతలను స్వీకరించినట్లు తెలిపారు.
- Advertisement -



