నవతెలంగాణ-హైదరాబాద్
నాల్గో స్పోర్ట్స్ ఏరోబిక్స్ చాంపియన్‌షిప్స్ పోటీల్లో తెలంగాణ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. తొలిసారి హైదరాబాద్‌లో జరిగిన ఈ పోటీల్లో ఏడు రాష్ట్రాల నుంచి 365 మంది క్రీడాకారులు పోటీపడ్డారు. 570 పాయింట్లతో తెలంగాణ చాంపియన్‌గా నిలువగా, తమిళనాడు (505), ఆంధ్రప్రదేశ్ (48) టాప్-3లో నిలిచాయి. ఆల్ ఇండియా స్పోర్ట్స్ ఏరోబిక్స్ ఫిట్‌నెస్ అసోసియేషన్ ఆఫీస్‌బేరర్లు దత్తాత్రేయ, పద్మ, పన్నీర్‌సెల్వన్, పార్వతి, మఘన్‌లాల్, రాజాసింగ్ విజేతలకు బహుమతులు అందజేశారు.
ఛాంపియన్ తెలంగాణ
57 నిమిషాల క్రితం

balaji
ప్రచురించబడింది అక్టో 07, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)