ఆసియా క్రీడల ట్రాప్ షూటింగ్‌లో భారత్‌కు చారిత్రక పసిడి పతకం సాధించిన స్టార్ షూటర్ నీరూ దండా నేడు ముగింపు వేడుకల్లో త్రివర్ణ పతాకధారిగా నిలువనుంది. మహిళల వ్యక్తిగత ట్రాప్ ఈవెంట్‌తో పాటు మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో పసిడి నెగ్గిన నీరూ దండా మహిళల విభాగంలో సిల్వర్ మెడల్ కైవసం చేసుకుంది. నేడు ఆసియా క్రీడల ముగింపు వేడుకలు మధ్యాహ్నం 2.30 (జపాన్ కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలు) గంటలకు ఆరంభం అవుతాయి.
ముగింపు వేడుకల ఫ్లాగ్ బేరర్‌గా నీరూ
45 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)