- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. తాజాగా ఇరాక్ రాజధాని బగ్దాద్‌లోని అమెరికా దౌత్య కార్యాలయంపై దాడి జరిగింది. అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని దౌత్య కార్యాలయ లాజిస్టిక్ హబ్‌పై ఇరాన్ అనుమానిత డ్రోన్ దాడిచేసినట్లు గుర్తించారు. ప్రాణనష్టం, ఆస్తినష్టానికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



