Monday, July 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఐకెపి మండల కార్యాలయంలో ఆడిటింగ్ 

ఐకెపి మండల కార్యాలయంలో ఆడిటింగ్ 

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి  : మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో ఆడిటింగ్ ను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపిఎం ప్రసన్నకుమార్ మాట్లాడుతూ… ఏప్రిల్ 25 నుండి జూన్ 25 వరకు మండల సమైక్య సంబంధించిన అకౌంట్ బుక్కులను తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆడిటర్ జనార్ధన్, అకౌంటెంట్ అనిలా తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -