Wednesday, June 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చిన్నతూండ్ల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడుగా అవినాష్

చిన్నతూండ్ల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడుగా అవినాష్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : మండలంలోని చిన్న తూండ్ల గ్రామంలో బుధవారం ఎమ్మార్పీఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించి, గ్రామ కమిటీ వేయడం జరిగిందని ఎమ్మార్పీఎస్ భూపాలపల్లి జిల్లా ఇంచార్జి రుద్రారపు రామచేంద్రం మాదిగ, మండల అధ్యక్షుడు కేసారపు నరేష్ మాదిగ తెలిపారు. అధ్యక్షుడుగా పులిగంటి అవినాష్ మాదిగ, ఉపాధ్యక్షులుగా పులిగంటి రాజబాపు మాదిగ, ఇందారపు భీమ్ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా పులిగంటి దేవేందర్ మాదిగ, సహాయ కార్యదర్శిగా  పులిగంటి రాకేష్  మాదిగ, కోశాధికారిగా పులిగంటి సాయి మాదిగ, గౌరవాధ్యక్షులుగా పులిగంటి నర్సయ్య మాదిగ, పులిగంటి రాజయ్య మాదిగ, కార్యవర్గ సభ్యులుగా మంథని పెద్ద రవి, మాదిగ, మంతిని రామ్ చరణ్ మాదిగ, నక్క వెంకటేష్ మాదిగ, జేన కార్తీక్ మాదిగ, పులిగంటి రాజసమ్మయ్య మాదిగ, జయ్ మాదిగ, వంశి మాదిగ, కన్నూరి గణేష్ మాదిగ, పులిగంటి గణేష్ మాదిగ,శ్రీధర్ మాదిగ, అంబాల శివ మాదిగ, గట్టయ్య మాదిగ, చిన్న మల్లయ్య మాదిగ, రాజయ్య మాదిగ, పులిగంటి దుర్గయ్య , మాదిగ సమ్మయ్య మాదిగ ఎన్నికైయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -