Tuesday, April 14, 2026
E-PAPER
Homeఆదిలాబాద్అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహన

అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ జన్నారం

వేసవిలో సంభవించే అగ్ని ప్రమాదాల నివారణపై, మండల కేంద్రంలోని బాలాజీ హాస్పిటల్ లోని డాక్టర్లకు సిబ్బందికి అవగాహన కల్పించినట్టు మండల ప్రభుత్వ, అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఆస్పత్రిలో ఉన్న అగ్ని మాపక నివారణ యంత్రాలను వాటి ఉపయోగాన్ని, ఎలా ఉపయోగించాలో సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది సతీష్, వినోద్, ప్రశాంత్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -