Monday, March 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధి హామీ పథకంపై కూలీలకు అవగాహన

ఉపాధి హామీ పథకంపై కూలీలకు అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండలంలోని మోగా గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను ఆ గ్రామ సర్పంచ్, ఆలేబస్వంత్ ఉపసర్పంచ్ బాబు పటేల్, గ్రామ కార్యదర్శి నందు పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కూలీలకు అవగాహన కల్పించారు. కూలీల సంఖ్య పెంచేందుకు కృషి జరగాలని ఫీల్డ్ అసిస్టెంట్ రఘునాథను కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉప సర్పంచ్, గ్రామ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్, కూలీలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -