- Advertisement -
ఆయుర్వేదిక్ మందుల అందజేత డాక్టర్ ప్రసన్న రాణి
నవతెలంగాణ – మద్నూర్
ప్రస్తుతం వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని సీజనల్ వ్యాధులు ప్రభువులకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు డోంగ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గల ఆయుష్ మెడికల్ ఆఫీసర్ ప్రసన్న రాణి తెలిపారు. డోంగ్లి మండల కేంద్రంలో సోమవారం నాడు ఒక అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి అక్కడ ఆ గల్లి ప్రజలకు సీజనల్ వ్యాధుల పైన అవగాహన కల్పించారు కొంతమంది రోగులకు రోగాలనుబట్టి ఆయుర్వేద మందులను అందజేశారు వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు పలు జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫార్మాసిస్టు బి రమణ గ్రామస్తులు పాల్గొన్నారు
- Advertisement -