- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండలంలో హసన్ టక్లి అంగన్వాడి కేంద్రంలో శనివారం నాడు తల్లిపాల ప్రాముఖ్యతపై అంగన్వాడీ టీచర్ సచిత తల్లులకు అవగాహన కల్పించారు. తల్లిపాల వారోత్సవాలు భాగంగా అంగన్వాడి కేంద్రంలో తల్లులకు తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది. దీంట్లో భాగంగా తల్లులు గర్భిణీలు బాలింతలు మరియు గ్రామ అధ్యక్షురాలు గంగామణి అంగన్వాడి టీచర్ సచిత అంగన్వాడి ఆయా చిన్నారి పిల్లలు పాల్గొన్నారు.
- Advertisement -