Saturday, November 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్షాబాద్ లో అయ్యప్ప మహా పడిపూజ: వినయ్ గురు 

షాబాద్ లో అయ్యప్ప మహా పడిపూజ: వినయ్ గురు 

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
స్వామి ఆధ్వర్యంలో మొదలైన పాదయాత్రలో భాగంగా జుక్కల్ నియోజకవర్గం అయ్యప్ప భక్తులకు జుక్కల్ నియోజకవర్గం యువ నాయకులు మార్గ మధ్యలో చేవెళ్ల మండలంలోని షాబాద్ గ్రామంలో మహాపడిపూజలో పాల్గొని అన్నప్రసాదం వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ జుక్కల్ టీఆర్ఎస్( BRS) పార్టీ నియోజకవర్గ యూత్ ఇంచార్జి శివకుమార్ గౌడ్ గారు, సదాశివ్ గారు, మనోజ్ గారు, సాయి ప్రచందన్, శ్రీనివాస్ గౌడ్ బిచ్కుంద గ్రామానికి చెందిన గణేష్ గురు స్వామి, రాహుల్ పాల్గొనడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -