Sunday, April 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తహశీల్దార్ ఆఫీస్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

తహశీల్దార్ ఆఫీస్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
మద్నూర్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో ఆదివారం స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ ఉప రాష్ట్రపతి డాక్టర్ బాబు జగ్గీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ గ్రామపాలన అధికారి కె సత్యం, కార్యాలయ సిబ్బంది అశోక్, శంకర్, రమేష్, హుల్లాజీ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -