- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా జనప్రతి ధ్వని వేదిక ఎన్ జి ఓ జిల్లా ఉప అధ్యక్షులు గా బదనకంటి రాజయ్య ను రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాలు భాష మహేష్ ఆదేశాల మేరకు మేరకు . రాష్ట్ర కన్వీనర్ పోతుల గాంధీ బుధవారం నియామకం పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బదనకంటి రాజయ్య మాట్లాడతూ నాకు ఇచ్చిన బాధ్యత ను చిత్త శుద్ధి తో నిర్వహిస్తాననీ ప్రజలకు అందుబాటులో ఉంటాను అని తెలిపారు.
- Advertisement -