Tuesday, July 29, 2025
E-PAPER
Homeవరంగల్కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ను… సన్మానించిన బడితేల రాజయ్య.

కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ను… సన్మానించిన బడితేల రాజయ్య.

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు:
ఇటీవల కాటారం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా పంథకాని నిర్మల-సమ్మయ్య దంపతులను ప్రభుత్వ వ్యవసాయ శాఖ కమిషనర్ నియమించిన విషయం తెలిసిందే. అయితే సోమవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించారు.అనంతరం స్వీట్స్ తినిపించి కంగ్రాట్స్ తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చంద్రగిరి సంపత్, వేముల చంద్రమోహన్,సభావట్ రాజేందర్,దుద్దిల్ల సత్యం,అల్లాడి సురేష్, అశోక్,జాడి సమ్మయ్య పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -