Sunday, October 12, 2025
E-PAPER
Homeఆదిలాబాద్లక్షెట్టిపేట్ కోర్టు ఏజీపీగా బనావత్ సంతోశ్ నాయక్ నియామకం..

లక్షెట్టిపేట్ కోర్టు ఏజీపీగా బనావత్ సంతోశ్ నాయక్ నియామకం..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
లక్షెట్టిపేట్ కోర్టు ఏజీపీగా బనావత్ సంతోశ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జన్నారం మండలంలోని హాస్టల్ తండాకు చెందిన సంతోశ్ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఆయన సేవలను గుర్తించి ప్రభుత్వం తరఫున వాదనలను వినిపించేందుకు సంతోశ్ను ఏజీపీగా మించింది. జన్నారం మండల ప్రజా ప్రతినిధులు అధికారులు ఉద్యోగ ఉపాధ్యాయులు సర్పంచులు సంతోష్ నాయక్ కు అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -