Saturday, May 23, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ-కుభీర్
గత కొంతకాలం నుంచి మద్యానికి బానిసై జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్న సంఘటన కుబీర్ మండలంలోని మాలేగాం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం. మండలంలోని మాలేగాం గ్రామానికి చెందిన పులోళ్ల గంగాధర్ (55) గంగాధర్ భార్య కూతురు శుక్రవారం నిజామాబాదు ఆస్పత్రి పనిమీద వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో రేకుల షెడ్డు లో నైలాన్ తాడుతూ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మద్యం మత్తులోని వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -