- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని హెచ్ కేలూర్ గ్రామంలో గల బారడీ పోచమ్మ ఆలయంలో ఈనెల రెండున గురువారం ఉదయం 10 గంటలకు బారడి పోచమ్మ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఉంటుందని అదేవిధంగా ఆలయ వద్ద హిందూ సమ్మేళనం జరుగుతుందని ఆ గ్రామ సర్పంచ్ జి లక్ష్మణ్ తెలిపారు. ప్రజలందరూ బారడిపోచమ్మ మహోత్సవ కార్యక్రమానికి హిందూ సమ్మేళన సనాతన సాంస్కృతిక దేశభక్తి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు.
- Advertisement -



