- Advertisement -
నవతెలంగాణ – సదాశివ నగర్
మండలంలోని పద్మాజి వాడి శివారులో గల శ్రీ సాయి విజ్ఞాన్ హై స్కూల్ పాఠశాలలో గురువారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మలను రకరకాల పువ్వులు సేకరించి బతుకమ్మలను తయారు చేశారు. బతుకమ్మ సంబరాల్లో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్ పాఠశాల యాజమాన్యం రవీందర్ రెడ్డి ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -