- Advertisement -
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో గల శిల్పారామం పక్కన గల ఇందిరా మహిళా శక్తి బజారులో బతుకమ్మ వేడుకలకు హాజరైన మంత్రి సీతక్క, ఉమెన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్. ‘ఒక్కేసి పువ్వేసి చందమామ’ పాట పాడుతూ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన మంత్రి సీతక్క.
- Advertisement -