– షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి ఈనెల 30 దాకా బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించ నున్నారు. ఈ మేరకు శనివారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఈ వేడుకలను నిర్వహించనున్నారు.
షెడ్యూల్ ఇలా…
21/09/2025
-వేయి స్తంభాల గుడి, వరంగల్,
బతుకమ్మ ప్రారంభోత్సవం (సాయంత్రం), హైదరాబాద్
శివారులో మొక్కలు నాటడం (ఉదయం)
22/09/2025
-శిల్పరామం, హైదరాబాద్
-పిల్లలమర్రి, మహబూబ్‌నగర్
23/09/2025
-బుద్ధవనం, నాగార్జునసాగర్, నల్గొండ
24/09/2025
-కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం, భూపాలపల్లి
-సిటీ సెంటర్, కరీంనగర్
25/09/2025
-భద్రాచలం ఆలయం- కొత్తగూడెం, ఖమ్మం
-జోగులాంబ అలంపూర్, గద్వాల
-స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, హైదరాబాద్, బతుకమ్మ
ఆర్ట్ క్యాంప్ (25/09/2025 నుంచి 29/09/2025 వరకు)
26/09/2025
-అలీ సాగర్ రిజర్వాయర్, నిజామాబాద్
-ఆదిలాబాద్, మెదక్
-నెక్లెస్ రోడ్, హైదరాబాద్, సైకిల్ ర్యాలీ (ఉదయం)
27/09/2025
-మహిళల బైక్ ర్యాలీ – నెక్లెస్ రోడ్,
ట్యాంక్‌బండ్, హైదరాబాద్ (ఉదయం)
-ఐటి కారిడార్, హైదరాబాద్, బతుకమ్మ కార్నివల్ (సాయంత్రం)
28/09/2025
-ఎల్‌బి స్టేడియం, హైదరాబాద్, గిన్నీస్ వరల్డ్
రికార్డ్ (10,000కిపైగా మహిళలతో 50 అడుగుల బతుకమ్మ)
29/09/2025
-పీపుల్స్ ప్లాజా, హైదరాబాద్, ఉత్తమ
బతుకమ్మ పోటీలు, సరస్ ఫెయిర్
30/09/2025
-హైదరాబాద్ ట్యాంక్‌బండ్, గ్రాండ్ ఫ్లోరల్
పరేడ్, వింటేజ్ కారు ర్యాలీ, బతుకమ్మ లైటింగ్ ఫ్లోట్స్, ఇకెబానా
జపనీయుల ప్రదర్శన, సెక్రటేరియట్‌పై మ్యాప్ లేజర్ షో