Monday, October 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆడపడుచుల అస్తిత్వానికి ప్రతీక బతుకమ్మ.!

ఆడపడుచుల అస్తిత్వానికి ప్రతీక బతుకమ్మ.!

- Advertisement -

ఆర్టీఐ కాటారం డివిజన్ కన్వీనర్.. చింతల, కుమార్ యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు

ఆడపడుచుల అస్తిత్వానికి ప్రతీక బతుకమ్మ పండుగని యునైటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ కాటారం డివిజన్ కన్వీనర్ చింతల కుమార్ యాదవ్ అన్నారు. సోమవారం సద్దుల బతుకమ్మ వేడుకలు పురస్కరించుకుని ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు తెలంగాణ సాంస్కృతిక, సంప్రదాయలకు ఆరాధన బతుకమ్మ నిలిచిందన్నారు. భాద్రపద మాసం, మహాలయ అమావాస్య నుంచి మొదలై తొమ్మిది రోజులపాటు తెలంగాణ మహిళలు జరుపుకునే అతి పెద్ద పండుగ బతుకమ్మన్నారు. ఎంగిలి పూల బతుకమ్మ మొదలై చివరిరోజు అష్టమి తీతినాడు సద్దుల బతుకమ్మ వరకు నిత్యం తీరొక్క పూలతో అడబిడ్డగా పూజించే సంస్కృతి, సాంప్రదాయం తెలంగాణ అడపడుచులదని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -