- Advertisement -
ముదిరాజ్ మహాసభ జిల్లా యువత ఉపాధ్యక్షుడు..సురేష్ ముదిరాజ్
నవ తెలంగాణ-మల్హర్ రావు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ రేపు శనివారం తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టే రాష్ట్ర బీసీ బంద్ కార్యక్రమాన్నీ విజయవంతం చేయాలని ముదిరాజ్ మహాసభ జిల్లా యువత ఉపాధ్యక్షుడు, తాడిచెర్ల పెద్దమ్మ తల్లి ఆలయ చైర్మన్ ముద్రవేని సురేష్ ముదిరాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.ఈ సందర్భంగా మాట్లాడారు త్వరలో రామోయో స్థానిక సంస్థల ఎన్నిక్షల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ కు సాధించే వరకు బీసీల న్యాయపోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు,అన్ని వర్గాల ప్రజలు సహకరించాలన్నారు
- Advertisement -