- Advertisement -
నవతెలంగాణ – పరకాల : బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించి ఎన్నికలు నిర్వహించాలని హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో ధర్నాకు పిలుపునచ్చిన విషయం విదితమే. ఇందులో భాగంగా విద్య, ఉద్యోగాలలో బీసీలకు 42% రిజర్వేషన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, బీసీ ప్రజా ప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో నేడు ఛలో హైదరాబాద్ కు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో పరకాల నుండి పెద్ద ఎత్తున బీసీ సంఘాల నేతలు, బిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గోన్నారు.
- Advertisement -