Friday, September 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రతగా ఉండాలి 

సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రతగా ఉండాలి 

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి  డాక్టర్ సిహెచ్ మధుసూదన్  సందర్శించారు. సీజనల్ వ్యాధులపై  వైద్యులు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని  ఆదేశించారు. అంతేగాక  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గల ల్యాబ్, ఫార్మసిని  పరిశీలించారు. అనంతరం పేషంట్లను ఆరోగ్య కేంద్రంలో అందుతున్న వైద్య సేవల గురించి  వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్శన కార్యక్రమంలో  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి   డాక్టర్ సిహెచ్ మధుసూదన్ జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి  డాక్టర్ సందీప్, స్థానిక వైద్యాధికారి డాక్టర్ మౌనిక, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్  పుష్ప, సాగర్ పాఫార్మసిస్ట్  రసియా వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -