Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్వధూవరులను ఆశీర్వదించిన బీర్ల ఐలయ్య

వధూవరులను ఆశీర్వదించిన బీర్ల ఐలయ్య

- Advertisement -

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట బుధవారం, దొంతి కొండయ్య కూతురు వివాహ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మాజీ వార్డు సభ్యులు కళ్లెం విజయ జాంగిర్ గౌడ్ లు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. బీర్ల ఐలయ్య, కళ్లెం విజయ జాంగిర్ గౌడ్ లు తమ సొంత నిధులతో రూ.5000 చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఐనాల చైతన్య, మండల వర్కింగ్ ప్రెసిడెంట్, పిఎసిఎస్ డైరెక్టర్ ఏమాల ఏలేందర్ రెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎండి నసురుద్దీన్, మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎండి యాకూబ్, పాండవుల సత్య ప్రకాష్, గూడూరు కనకమ్మ, వాకిటి రాజు, గొట్టిపర్తి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img