Monday, January 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ హనుమంతుకు ఉత్తమ సేవా అవార్డు

హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ హనుమంతుకు ఉత్తమ సేవా అవార్డు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలానికి హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ గ విధులు నిర్వహించే హనుమంతుకు ఉత్తమ సేవలు అవార్డు లభించింది. ఈయన సేవలకు గాను గణతంత్ర దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉత్తమ అవార్డుల ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో ఉత్తమ అవార్డును అందుకున్నట్లు మద్నూర్ మండల హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ హనుమంత్ మద్నూర్ మండల విలేకరులకు తెలిపారు. హౌసింగ్ ఏఈ కి ఉత్తమ అవార్డు లభించినందుకు ఇండ్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -