- Advertisement -
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఈమేరకు ఆదివారం లోక్‌భవన్‌లో ఆయన గవర్నర్‌ను కలిసి అసెంబ్లీ సమావేశాలకు ఆహ్వానించారు. ఈ సందర్భం గా గవర్నర్‌కు పుష్ప గుచ్ఛం అందించి… శాలువాతో సత్కరించారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఫైనాన్స్-ప్లానింగ్ సెక్రెటరీ గౌరవ్ ఉప్పల్, ఆర్థిక శాఖ కార్యదర్శి స్కితా పట్నాయక్ తదితరులు ఉన్నారు.
- Advertisement -



